బై బై గణేషా.. గంగమ్మ ఒడికిచేరిన Khairatabad Ganesh | Hyderabad | Telugu Oneindia.

2023-09-28 15

ఖైరతాబాద్ వినాయకుడు మహానిమజ్జనం కోసం అన్ని పూజలు నిర్వహకులు పూర్తి చేసారు. క్రేన్ సహాయంతో వినాయకున్ని సాగర్ లోకి దించారు. దీంతో భక్తులందరూ బైబై గణేషా అంటూ అంతిమ వీడ్కోలు పలికారు.
All the pujas are completed by the organizers for the Mahanimajjanam of Khairatabad Lord Ganesha. Ganesha was lowered into Sagar with the help of a crane. With this, all the devotees said bye-bye Ganesha.
#ganeshvisarjan
#ganeshimmersion
#ganeshnimajjanam
#khairatabadganesh
#hyderabad
#telangana
~CR.236~ED.234~CA.240~

Videos similaires